పంచాంగం లోడ్ అవుతోంది…
ఒక రోజు = సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం వరకు. ఉ = ఉదయం · మ = మధ్యాహ్నం · సా = సాయంత్రం · రా = రాత్రి · రాతె = అర్ధరాత్రి తర్వాత, మరుసటి సూర్యోదయం లోపు · “రేపు” = మరుసటి పంచాంగ దినంలో. సమయాలు IST.
పుస్తకంలో ఉన్నవి
- ఉగాది నుండి తదుపరి ఉగాది వరకు ప్రతి రోజు
- రెండు పరిమాణాలు: 13 × 21 సెం.మీ. (పేజీకి 5 రోజులు) · 11 × 19 సెం.మీ. (పేజీకి 4 రోజులు, 2025–2040); నలుపు–తెలుపు ముద్రణకు అనుకూలం
- రాశి చక్రం, తిథి–నక్షత్ర–యోగ–కరణాలు, రాహు–యమ–గుళిక, వర్జ్య–అమృత–దుర్ముహూర్త–అభిజిత్, 12 లగ్నాంత కాలాలు
- ముఖపత్రంపై ఎక్కిరాల రామకృష్ణ గారి చిత్రం, పేరు; ప్రతి పేజీ కింద వారి పేరు